జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 77

telugu sex stories telugu boothu kathalu ఇక్కడ కంట్రోల్ రూమ్ లో సర్ ఫోన్ సిగ్నల్ తెలుస్తోంది అని విక్రమ్ సర్ ను లేపి చెప్పగా వెంటనే కాల్ చెయ్యగా , ఇక్కడ మొబైల్ సిగ్నల్ తగలగానే రింగ్ అవ్వగా , చూడగా విక్రమ్ సర్ నుండి వస్తుండటంతో ఎత్తగా మహేష్ మెనూ చెప్పేది జాగ్రత్తగా విను అని నేను ఇప్పుడు వైజాగ్ లోనే ఉన్నాను , మీ అమ్మ గారు మరియు మీ అమ్మ గారి ఫ్రెండ్ ఇప్పుడు హాస్పిటల్ లో ఉన్నారు అన్న మాట వినగానే గుండె ఆగినంత పని అయ్యి చేతులు కాళ్ళు వణుకుతుండగా కంగారుగా సర్ అమ్మకు ఏమయ్యింది అని ఆతృతగా అడుగగా కృష్ణ గాడు ఏమయ్యిందిరా మామా అని నన్నే చూస్తూ ఉండగా స్పీకర్ on చెయ్యగా మాటలు వినసాగాడు , ఇప్పుడు పూర్తి ఆరోగ్యన్గా ఉన్నారు , వెంటనే వైజాగ్ వచ్చెయ్యమని చెప్పగా ,

క్యాబ్ ను పక్కన ఆపమని డ్రైవర్ కు చెప్పి ఇద్దరు బయటకు దిగి అమ్మకు మరియు అంటీ కి ఏమి జరిగింది అని అడుగగా , మొబైల్ ను విశ్వ కు ఇస్తున్నానని ఇవ్వగా , సర్ ఏమి జరిగింది అని అడుగగా బిహారీ దొంగలు సెక్యురిటి ని కొట్టి లోపలికి వెళ్లడం , ఇద్దరి చేతులను రక్తం కారేలా కొయ్యడం , పాప చూసి అందరిని పిలుచుకొని రావడం వెంటనే హాస్పిటల్ కు పిలుచుకొని వెళ్లడం చెప్పి వెంటనే చికిత్స చెయ్యడంతో ఇప్పుడు పూర్తిగా కొలుకునగా రేపు డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు చెప్పారని ఏమి భయపడాల్సిన పనిలేదని చెప్పి ఉదయం నుండి నేను విక్రమ్ అమ్మ గారి దగ్గరే ఉన్నామని చెప్పి పడుకున్నాక నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకోవడానికి కంట్రోల్ రూమ్ కు వచ్చామని వివరించగా, కాస్త ధైర్యం రాగా ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగగా ,

కాశీ కి ఒక 50 km దూరం లో ఉన్నానని సిటీ వైపు వస్తున్నానని చెప్పగా మొబైల్ విక్రమ్ అందుకొని వెంటనే టికెట్స్ బుక్ చేసి మొబైల్ కు పంపిస్తానని చెప్పి కాల్ కట్ చెయ్యగా , వేణు వెంటనే missed కాల్ అలర్ట్స్ , మెసేజెస్ మరియు వాయిస్ కాల్ అలర్ట్స్ 5 నిమిషాల పాటు వస్తూనే ఉండటంతో చూడగా విక్రమ్ సర్ , విశ్వ సర్ , దివ్యక్క , అంకుల్ , ఇందుమతి గారు మరియు ఇందు అమ్మ నుండి కాల్స్ , మెసేజిస్ మరియు వాయిస్ మెసేజెస్ లు వస్తూనే ఉన్నాయి.

పడుకున్నారని చెప్పి ఉండటం వల్ల డిస్టర్బ్ చేయరాదని అనుకోని 5 నిమిషాలు వేచి చూడగా విక్రమ్ సర్ నుండి మెసేజ్ రాగా ఇంకో రెండు గంటలలో వైజాగ్ కు ఫ్లైట్ ఉండగా క్యాబ్ లో ఎక్కి ఎయిర్పోర్ట్ కు త్వరగా పోనివ్వమనగా , రోడ్లన్నీ నిర్మానుశ్యంగా ఉండటంతో వేగంగా కారును పోనివ్వగా గంటలో ఎయిర్పోర్ట్ కు చేరుకొనగా డ్రైవర్ కు అనుకున్నదానికంటే ఎక్కువే డబ్బు ఇచ్చి థాంక్స్ చెప్పి లోపలికి వెళ్లగా 4 గంటలకు ఫ్లైట్ వైజాగ్ కు బయలుదేరింది.

ఇందుమతి గారు 5 గంటలకే లేచి నిన్న అవసరానికి కొనుక్కున్న చిన్న స్టవ్ లోనే అమ్మ వాళ్లకు tiffen తయారుచేసి 8 గంటలకు ఆటోలో హాస్పిటల్ కు చేరుకొనగా అక్కడ దివ్యక్క కిషోర్ కి రాత్రి కాల్ చేసి విషయం చెప్పినందువల్ల వారి కుటుంబం మొత్తం అక్కడే ఉంది. ఇందుమతి గారు లోపలికి వెళ్ళి దివ్యక్కకు tiffen తెచ్చాను అని చెప్పగా అమ్మకు ఇందుమతి గారిని పరిచయం చెయ్యగా , మహేష్ మాకు చాలా సహాయం చేసారు , మీరు త్వరగా కోలుకోవాలని , సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాము అని ఉద్వేగంతో చెప్పగా , అమ్మ వాళ్ళు సంతోషిస్తూ , బాత్రూం కు వెళ్లి ఫ్రెష్ అయ్యి ఆమె తెచ్చిన టీఫ్ఎం అందరూ తినసాగారు. విక్రమ్ సర్ ఇందు అమ్మకు కాల్ చేసి ఇంకో గంటలో మహేష్ వస్తున్నాడు అని చెప్పగా అమ్మ ఎంత సంతోషించిందో అంత కంగారుపడసాగింది.

9 గంటల కల్లా ఫ్లైట్ వైజాగ్ లో ల్యాండ్ అవ్వగా బయట మా కోసమే విక్రమ్ మరియు విశ్వ సర్ లు వేచి చూస్తుండగా వెంటనే జీప్ లో సరాసరి హాస్పిటల్ కు చేరుకొని లోపలికి పరిగెత్తగా , విక్రమ్ సర్ కూడా పరిగెత్తుతూ ఇటువైపు అని ICU రూమ్ కు లోపలికి వెళ్లగా లోపల అందరూ నవ్వుతూ మాట్లాడుకొంటుండగా , అమ్మ నవ్వును చూసి గాని నా మనసు శాంతించి , గుండె మాములుగా కట్టుకొనసాగింది. అమ్మ కూడా కన్నీళ్లు కారుస్తూ నన్నే చూస్తుండగా వేగంగా వెళ్లి అమ్మని చూస్తూ పక్కనే బెడ్ పై కూర్చొనగా కృష్ణ వెళ్లి అంటీ పక్కన కూర్చొనగా, చేతిని సున్నితంగా అందుకొని కన్నీళ్లు కారుస్తూ చూసి అమ్మ కళ్ళల్లోకి చూస్తూ అమ్మ ఇదంతా నావల్లే జరిగింది నేను అస్సలు నిన్ను విడిచి వెళ్లి ఉండకూడదు నన్ను క్షమించు అమ్మ , అంటీ ని చూస్తూ రెండు చేతులతో మొక్కుతూ కన్నీళ్లు కారుస్తూ నా వల్లే మీకు ఇలా జరిగింది నన్ను క్షమించండి అంటీ అని భావోద్వేగంతో చెప్పగా అంటీ కాళ్ళల్లో నీరు కారుతూ నన్ను ఆపుతూ,అమ్మ కన్నయ్య ఇప్పుడు ఇద్దరమూ బాగానే ఉన్నాము చూడు సంతోషంగా నవ్వుతున్నాము ,

చుట్టూ చూడు మా కోసం ఎంత మంది కోలుకోవాలని కోరుకుంటున్నారో , నువ్వు ఇంత మంది ఉండగా మాకు ఏమి అవ్వదు. సమయానికి ఒక దేవత వచ్చి మమ్మల్ని కాపాడింది అని ఇందు అమ్మ కోసం చుట్టూ చూడగా కనిపించకపోవడంతో , దివ్య ఆమె ఎక్కడుందో చూడమని చెప్పగా , బాత్రూం మరియు బయట అంతా వేతకగా లేకపోవడంతో reception లో అడుగగా , ఇప్పుడే బిల్ కట్టేసి క్యాబ్ లో వెళ్లిపోయారని చెప్పగా , అమ్మకు అదే విషయం దివ్యక్క వచ్చి చెప్పగా ,

ఇంత చేసిన ఆ దేవతకు కనీసం థాంక్స్ అయినా చెప్పలేదు అని భాధపడుతుండగా , ఆ మాటలు వింటున్న నర్సు థాంక్స్ కాదండి , ఆమె చేసిన దానికి ఏమి ఇచ్చినా సరిపోదు , మీరు కేవలం మిమ్మల్ని హాస్పిటల్ కు తీసుకొచ్చి రక్షించారని మాత్రమే అనుకుంటున్నారేమో , మిమ్మల్ని తీసుకొచ్చిన వెంటనే డాక్టర్లు పరీక్షించగా చాలా రక్తం పోయిందని వెంటనే బ్లడ్ కావాలని చెప్పగా , మీ స్నేహితురాలికి మాత్రమే బ్లడ్ దొరికింది , సిటీ మొత్తం అన్ని హాస్పిటల్ లో వెతికినా మీ బ్లడ్ గ్రూప్ ఎక్కడ దొరకకపోయి మీరు ఆల్మోస్ట్ ప్రాణాపాయ స్థితికి చేరుకుంటుండగా , ఆ మేడంది కూడా మీ బ్లడ్ గ్రూప్ అని తెలియగా రక్తం ఇస్తానని డాక్టర్ కు చెప్పగా , ఒక వ్యక్తి నుండి ఒక బాటిల్ మాత్రమే తీసుకోవాలి , అది ఏమాత్రం సరిపోదు అని చెప్పగా , అయితే ఎంత కావాలంటే అంత తీసుకోండి అని చెప్పగా , అది మీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పినా వినకుండా , మా అక్కయ్య కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను అని ప్రాధేయపడగా , వేరే ఉపాయం లేకపోవడంతో డాక్టర్లు అంతా ప్రతి క్షణం చెక్ చేస్తూ రెండు బాటిల్స్ రక్తం తీసుకొని మీకు ఎక్కించారు.

ఆ మేడం వెంటనే స్పృహ కోల్పోయినా మిమ్మల్ని కాపాడుకోవడం కోసం నీరసంగా ఉన్నా కూడా లేచి మీ పక్కనే రాత్రంతా కూర్చొని మిమ్మల్ని కాపాడుకోవాలన్న ఒకే ఒక్క ఆశయంతో జాగ్రత్తగా చూసుకొంది , నేను ఇవన్నీ ఇప్పుడు చెప్పకపోతే మీకు ఎప్పటికి తెలియదు అని చెప్పి ఉద్వేగంతో బయటకు వెళ్ళిపోయింది. ఆ మాటలు వింటున్న అందరి హృదయం కరిగిపోయి కన్నీరుగా బయటకు వస్తూ ఇందు అమ్మను తలుచుకుంటూ మౌనంగా ఉండిపోయారు.
ఎవరమ్మా ఆమె అని అడుగగా దివ్య పేపర్ అందుకు అని చెప్పగా నిన్నటి పేపర్ చూపించి ఈ దేవతామూర్తి అని చెప్పగా , అమ్మ ఫోటో చూసి షాక్ లోకి వెళ్ళిపోయి గుండె వేగంగా కొట్టుకుంటూ కదలకుండా ఉండిపోగా , విక్రమ్ సర్ వచ్చి నన్ను కదిలించగా సర్ వైపు చూడగా అవును అన్నట్లుగా తల ఊపగా, అమ్మ ఇప్పుడే వస్తాను , దివ్యక్క అమ్మను చూస్తూ ఉండమని చెప్పి బయటకు పరిగెత్తుతూ రోడ్ మీదకు వెళ్లి ప్రతి వెహికల్ లోపల చూస్తూ అమ్మ అమ్మ అని తలుచుకొంటుండగా మొబైల్ కు మెసేజ్ రాగా,

“బేబీ నేను గోవా వెళ్లిపోతున్నాను , నువ్వు వస్తున్నావాని విక్రమ్ సర్ చెప్పగానే సంతోషంతో మనసుకు హాయిగా అనిపించగా నా ముఖం వెలిగిపోసాగింది. కానీ నిన్ను చూసిన మరుక్షణమే బేబీ నిన్ను ప్రేమగా కౌగిలించుకోకపోతే నా అణువణువు తట్టుకోలేక విరహంతో హృదయం ఆగిపొయ్యినా పోవచ్చు , నా ప్రాణాలు పోతాయని నాకు భయం లేదు కానీ నా శ్వాశ ఆగిపోయేలోపు కొన్నిరోజులయినా నిన్ను ప్రేమగా , సంతోషంగా చేసుకోవాలన్న నా ఏకైక కోరిక , ఆశ తీరకుండా నా మనసు శాంతించదు. అందుకే పక్కనే వుండి దూరంగా ఉండటానికి బదులు దూరంగా ఉండి నా బేబీ కోసం ఎన్ని రోజులయినా , నెలలయినా , సంవత్సరాలయినా చివరికి యుగాలయినా సంతోషంగా వేచి చూస్తూ నీ మధుర జ్ఞాపకాలతో ఉండిపోతాను , లవ్ యు బేబీ , అమ్మను జాగ్రత్తగా చూసుకో నేను మళ్ళీ కాల్ చేస్తాను .”

ఆ మెసేజ్ చూసి మొబైల్ ను గండేకు హత్తుకొని లవ్ యు అమ్మ అని తలుచుకుంటూ మోకాళ్లపై కూలబడిపోయి అమ్మలిద్దరికి ఒకరి గురించి మరొకరికి చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశానని గుండె తరుక్కుపోతుండగా నన్ను నేను తిట్టుకోసాగాను.

రోడ్ పక్కన మోకాళ్లపై కూర్చొని భాధపడుతుండగా కృష్ణ మరియు విక్రమ్ సర్ పరిగెత్తుకుంటూ వచ్చి నా కన్నీటిని చూసి చలించిపోతూ మామా ఏమయ్యిందిరా అని నన్ను పీకి లేపి కౌగిలించుకొని ఓదారుస్తూ హాస్పిటల్ కు పిలుచుకొని వెళ్లగా , లోపలికి వెళుతూ కన్నీళ్లు తుడుచుకుని అమ్మ దగ్గరికి వెళ్లగా అప్పటికే అంకుల్ వచ్చి అంటే పక్కనే ఉండగా , డాక్టర్లు అమ్మ వాళ్ళను పరిశీలిస్తూ ఉండగా లోపల ఒక పక్కగా నిలబడగా , పూర్తిగా పరిశీలించి ఇప్పుడు పూర్తి ఆరోగ్యన్గా ఉన్నారు డిశ్చార్జ్ చేస్తున్నట్లుగా సంతకం పెట్టెయ్యగా నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్లగా , మామా క్యాబ్ ను పిలుచుకొని వస్తాను అని చెప్పి కృష్ణ వెళ్లగా అమ్మ పక్కనే కూర్చుని సున్నితంగా అమ్మ చెయ్యి అందుకొని మరొక చేతిలో ఇందు అమ్మ ఉన్న పేపర్ ను పట్టుకొని బాధతో చూస్తూ ఉండిపోయాను.

15 నిమిషాలలో రెండు క్యాబ్ లను పిలుచుకొని రాగా దివ్యక్క అన్నయ్య అమ్మను కూడా మా ఇంటికే పిలుచుకొని వెళదాము అని చెప్పగా , ఇప్పటికి అదే సరైనది అని , అమ్మను , అంటీని నెమ్మదిగా వీల్ కుర్చీలలో కూర్చోబెట్టుకొని క్యాబ్ వరకు వెళ్లి జాగ్రత్తగా పిలుచుకొని వెళ్లి క్యాబ్ వెనుకామ్మను అంటీని దివ్యక్క మరియు ఇందుమతి గారి సహాయంతో జాగ్రత్తగా కూర్చోబెట్టగా అమ్మపై ఇందుమతి గారు చూపిస్తున్న కేర్ కు చాలా సంతోషం వెయ్యగా అమ్మ పక్కనే కూర్చోమని చెప్పగా , అమ్మ పక్కనే కూర్చుని గాయపడిన చేతిని జాగ్రత్తగాఎక్కడ తగిలించకుండా పట్టుకోగా దివ్యక్క ముందు సీట్ లో కూర్చోగా , నేను మరియు కృష్ణ మరో క్యాబ్ లో , కిషోర్ బావ ఫామిలీ అంతా వాళ్ళ కారులో , విక్రమ్ సర్ మరియు విశ్వ సర్ లు వెనుక జీప్ లో ఇంటి వరకు రాసాగారు.
20 నిమిషాలలో ఇంటికి చేరుకోగా దివ్యక్క అమ్మ వాళ్ళను ఉండమమని చెప్పి నన్ను , కృష్ణ ను ఇంటిలోపలికి పిలుచుకొని వెళ్లి బెడ్ రూమ్ లో మరొక బెడ్ ను వేసి అమ్మను మరియు అంటీ ను ఇందుమతి గారి సహాయంతో లోపలికి నెమ్మదిగా నడిపించుకుంటు పిలుచుకొని వచ్చి బెడ్ పై కూర్చోబెట్టగా , దివ్యక్క అమ్మతో స్నానానికి వేడి నీళ్లు పెడతానని అని బాత్రూం లోకి వెళ్లగా , అమ్మ ముందు మోకాళ్లపై కూర్చొని నా తలను అమ్మ ఒడిలో పెట్టి ఉద్వేగంగా అమ్మ ఇక నుండి నిన్ను వదిలి ఎక్కడికి వెళ్లను అని నేను వెళ్లడం వల్లే ఇదంతా జరిగిందని బాధపడుతూ చెప్పగా , అమ్మ నా తలపై ఒక చేతితో ప్రేమగా నిమురుతూ కన్నయ్య నాకేమి కాలేదు చూడు అని తల ఎత్తి అమ్మ కళ్ళల్లోకి చూడమని నువ్వేమి బాధపడకు , రెండు రోజుల్లో అంతా నయమవుతుంది అని నా కన్నీళ్లను తుడిచి వొంగి నా తలపై ప్రేమగా ముద్దుపెట్టింది.

కొద్దిసేపటి తరువాత దివ్యక్క వచ్చి ఇఫ్దరిని చూసి నా పక్కనే మోకాళ్లపై కూర్చొని నా వీపుపై ప్రేమగా నిమురుతూ అంటీ కు ఏమి కాదు అన్నయ్య మనమంతా ఉన్నాము కదా అని కొద్దిసేపు ఓదార్చి పైకి లేపి ఇందుమతి గారి సహాయంతో అమ్మను స్నానానికి బాత్రూం కు పిలుచుకొని వెళ్తుండగా , దివ్యక్క అమ్మ , అంటీ జాగ్రత్త అని చెప్పి అమ్మ వైపు తిరిగి ఇంటి వరకు వెళ్లి వస్తాను అని చెప్పి కృష్ణ గాడిని పిలుచుకొని విశ్వ సర్ జీప్ లో ఇంటికి వెల్తూ ఉండగా , విక్రమ్ సర్ మహేష్ ఇందు మేడం కనిపించలేదే అని అడుగగా , ఒక్కసారిగా బాధ వెయ్యగా బలవంతంగా ఆపుకొని , ఏదో అర్జంట్ పని ఉందని మెసేజ్ పెట్టి మేడం గోవా వెళ్లిపోయారు అని కష్టంగా చెప్పగా , ఎప్పుడు అని అడుగగా , మొబైల్ తీసి మెసేజ్ వచ్చిన సమయం చూసి చెప్పగా , అయితే ఇప్పటికే ఫ్లైట్ లో సగం దూరం వెళ్లి ఉంటారు అని వెంటనే సర్ తన మొబైల్ తీసి ఎవరికో కాల్ చేసి మేడం వెంటనే ఎయిర్పోర్ట్ కు వెళ్లి ఇందు మేడం వైజాగ్ నుండి ఫ్లైట్ లో వస్తున్నారు , పికప్ చేసుకొని నేను గోవా వచ్చేవరకు మేడం ఇంటి దగ్గర సెక్యూరిటీని పెంచి ఇద్దరు మహిళ కానిస్టేబుల్ లను మేడం దగ్గరే ఉంచామని థాంక్స్ చెప్పి కాల్ కట్ చెయ్యగా , విక్రమ్ సర్ కు థాంక్స్ చెప్పగా , ఆపుతూ మహేష్ నేనీ స్థితిలో ఉన్నానంటే అది మేడం మరియు నీ వల్లే , మీ కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటాను అని చెప్పగా సంతోషం వేసి ,ఇందు అమ్మకు కాల్ చెయ్యగా తగలకపోవడంతో అమ్మ జాగ్రత్త నేను మళ్ళీ కాల్ చేస్తాను అని మెసేజ్ పెడుతుండగా కృష్ణ గాడు మా వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు.

కొద్దిసేపటి తరువాత ఇంటికి చేరుకొనగా ఇద్దరు కానిస్టేబుల్ లు వచ్చి గేట్ తెరిచి సర్ కు సెల్యూట్ చెయ్యగా , మొదటి నుండి జరిగినదంతా మళ్ళీ అడిగి తెలుసుకుని లోపలికి వెళుతుండగా ముందుగా సెక్యురిటి లక్ష్మన్న ను వెనుక తలకు కొట్టి గేట్ పక్కన కట్టి పడేసారని తెలియగా మొదట ఆయన ఇంటికి వెళ్లి పలకరించి రావాలని ఆనుకొని లోపలికి వెళ్లగా , ఇంటి తలుపును అమ్మను రక్షించేందుకు గూడెం ప్రజలు పగలగొట్టారని తెలియగా, అలాగే ఒక చిన్న పాప రాత్రి ఐటి వెల్తూ చూసి అందరిని పిలుచుకొని రావడం జరిగిందని చెప్పగా , అదే పాప అయ్యి ఉంటుందని పాపను మనసారా గర్వంగా తలుచుకొని లోపలికి వెళ్లగా ,

గడ్డకట్టిన రక్తపు మరకలు చూసి ఒక్కసారిగా కాళ్ళల్లో చెమ్మ చేరి గుండె తరుక్కుపోసాగింది. దొంగతనం చేసిన ఖరీదైన వస్తువులన్నీ హాల్ లో పది ఉండగా వాటిని కృష్ణ నేను ఎక్కడున్నవి అక్కడ పెట్టి , బెడ్ రూమ్ లోకి వెళ్లి చూడగా డబ్బు , నగల కోసం చెల్లాచెదురుగా చేసి ఉండగా సేఫ్టీ లాకర్ ఉండటం వల్ల దానిని తెరవడానికి ప్రయత్నించి విఫలం చెంది పగలగొట్టదానికి ప్రయత్నించి నట్లుగా లాకర్ చుట్టూ అక్కడక్కడ అనిగిపోయి ఉంది. లాకర్ తెరిచి చూడగా అన్ని బాధారంగా ఉన్నాయి. అలాగే దేవుని రూమ్ వైపు వెళ్లి విగ్రహాల వెనుక పెట్టిన బాక్స్ ని కూడా టచ్ చేసినట్లుగా లేకపోవడంతో , ఆ పాప తెలివితో ఎంత త్వరగా రియాక్ట్ అయ్యిందో అర్థమయ్యింది. గది బయటకు వచ్చి ఆ రూమ్ కు తాళం వేసాను.

 

మరిన్ని 2018 కొత్త కథలు

మంచి అమ్మాయి వేశ్య గా

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం

సునీత- నా కలల రాణి 

నా ముగ్గురు పెళ్లాలు  

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Online porn video at mobile phone


telugu boothu puranamtelgu sex comtelugu aunty sex storiesx stories in telugubest telugu sextelugu sex stories onlinetelugu sex chattelugu sex stories in telugu scriptfree telugu sextelugu desi storieswww telugu new sex stories comtelugu amma storiesamma koduku telugu sex kathalutelugu sarasam storiessex stories blogspottelugu sex xtelugu sex stories with photosnew telugusex storiestelugumasala websitestores in teluguwww telugu sex storis comtelugu vadina sex storiestelugu boothu kathalu in pdftelugu lanjala storiessarasam kathalutelugu new sex kathalutelugu sex latestlanja munda kathalutelugu denguduraja kathalutelugu sex stories 2017buthu kathalu 2016 in telugusex matalutelugu esxnew kathalutelugu amma koduku sex kathalutelugulo sex kathalutelugu real kama kathalusarasam kathalupachi lanja dengudu kathalutelugu teacher sex storiestelugu ranku lanja kathaluwww talugu saxtelugu rankudesi kahani desi kahaniatha tho dengulatadengulatakathalu com telugu pdftelugu sex com netammayi fucktelugu sex stories 2017teluguxxkathalu in telugutelugu sex stories latestxxx telugu kathalukama stories telugutelugu lanjala storiestelugu sex stories telugu fonttelugu kama puku kathalusexstory blogspotboothu kathalu pdftelugu sxsdesi kama kathalusex comics telugutelugusrxindian sex stories teluguwww telugu boothu kathalutelugu adultfamily dengudu kathaluaunty sex stories telugutelugu latest storiestelugu family kama kathaluwww com telugu sextelugu lo kathalukama sex stories teluguxxx thelugukama kathalu storiestelugu sex kathalu latesttelugu sex stories videostelugu vadinakamapisachi kathalu 2016 in teluguxxx kathalulanja sex stories in telugupure telugu sex videoswww telugu x comtelugu hot kathalutelugu sexy chat