మొదటి చూపులో..

telugu sex stories boothu kathalu మా నాన్న ఒక్క గవర్నమెంట్ టీచరుగా మా ఊరిలో పనిచేశాడు. మా ఉరిపేరు వనస్తాపూర్. నేను మా నాన్న చెప్పే స్కూల్లోనే 10వ తరగతి వరకు చదివాను. మా ఊరిలో ఇంటర్మీడియెట్ కాలేజ్ లేదు. అందుకోసం మా పక్క ఊరికెళ్ళి ఇంటర్మీడియెట్ అక్కడ పూర్తి చేశాను. ఇంటర్మీడియెట్ పూర్తి అయ్యాక నేను డిగ్రీ చదవాలంటే మా ఊరి నుండి దూరం వెళ్లి చదవాలి నా చదువు గురించి ఎలా అని అమ్మ నాన్న ఆలోచిస్తున సమయంలో మా నాన్నకి ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడటం పూర్తి అయ్యాకా మా అమ్మ ‘ఎక్కడి నుండి అండీ ఫోన్’ అని అడగగానే మా నాన్న సంతోషంతో నన్ను హైదరాబాదుకి ట్రాన్స్ఫర్ చేశారే..’

అని అమ్మకి చెప్పాడు దానితో అమ్మానాన్న చాలా సంతోష పడ్డారు నాకు కూడా హైద్రాబాద్ అంటే చాలా ఇష్టం మేము మా ఊరి నుండి హైద్రాబాద్ వెళ్ళాలంటే రెండు బస్సులు ఎక్కాలి. మా ఊరి నుండి మొదట మేము వెళ్లి రెంట్ కి రూమ్ తీసుకున్నాక తరువాత ఇంటి సామాన్లు తీసుకెల్దామని మా నాన్న అమ్మ నేను ముగ్గురం మా ఊరిలో బస్సు ఎక్కి రుస్తాపూర్ లో దిగాము అక్కడ ఇంకో బస్సు ఎక్కాలి, కానీ ఇంకా బస్సు రావడం లేదు, మా అమ్మా నాన్నా నిలుచుని బస్సు కోసం చూస్తున్నారు, నాకు చిరాకు వేసింది, ఫోన్ లో సాంగ్స్ పెట్టుకుని పక్కనే ఉన్న సీట్లో కూర్చుని వింటున్నాను. కొద్దీ దూరం లో ఎదురుగా చందమామలా తళుక్కున మెరుస్తూ ఒక అందమైన అమ్మాయి కనిపించింది. తాను చూడడానికి చాలా చక్కగా వుంది. తనని చూడగానే నా గుండె వేగంగా కొట్టుకుంటుంది.

నా బాడీ మొత్తం వైబ్రేషన్ తో నిండి పోయింది. ఇంచు మించు నాకంటే ఒక సంవత్సరం చిన్నదానిలా వుంది, అల్ల నేరేడు పండ్లలాంటి కళ్ళు, ఎగిసిపడుతున్న తన వక్షోజాలు, ఒంపు సొంపులతో సన్నని నడుము, పిరుదులకి తాకేట్టుగా పొడవైన జడ.. ఆహా ఏమి అందము, నా నోటి నుండి కొద్దీ సేపటి వరకు మాటలు రాలేదు, అలానే చూస్తూ ఉండిపోయాను, తాను నావంకే రాసాగింది. నా గుండె ఇంకా వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. నా వద్దకు వస్తున్నట్టే వచ్చి, నా ప్రక్కన వున్న ఆంటీ ప్రక్కన కూర్చున్నది, ఆ ఆంటీ ఎవరో కాదు, వాళ్ళ అమ్మ. కొద్ద్ది సేపు అయ్యాక ధైర్యం తెచ్చుకుని నేను, నా ప్రక్కన ఉన్న ఆంటీ ని మీరు ఎక్కడికి వెళుతున్నారు ఆంటీ అని అడిగాను.

అప్పుడు ఆ ఆంటీ హైదరాబాద్ కి అని చెప్పించి. నాకు కొంచెం ఆశ కలిగింది. కనీసం బస్సులోనైనా దిగేవరకు తనని అలాగే చూస్తూ వుండి పోవచ్చు అని. ఇంతలో మా నాన్న నా దగ్గరకు వచ్చి ‘ఛ.. ఈ బస్సు ఎప్పుడు వస్తుందో..’ అని చిరాకుగా అంటాడు.అప్పుడు నేను నాన్న ఈ ఆంటివాళ్లు కూడా హైద్రాబాదుకే అంట అని మెల్లగా ఆంటీవాళ్ళకి మా నాన్నను పరిచయం చేశాను మా నాన్న మాట్లాడుతూ మీ వారు ఏం జాబ్ చేస్తారు’ అని అడిగాడు అప్పుడు ఆంటీ ఆయన బెంగుళూర్ లో జాబ్ చేస్తాడు అప్పుడు అప్పుడు వచ్చి కొన్ని

రోజులు ఉండి వెళ్తాడు.అని మీరిద్దరే వెళుతున్నారా హైదరాబాదుకి అన్ని అడగగానే కొంచెం దూరంలో ఉన్న మా అమ్మని పిలిచి పరిచయం చేసాడు అలా మొత్తానికి వారి మధ్యలో పరిచయం పెంచాను వాలందరు మాటలలో ఉన్నారు నేను మాత్రం ఆ అమ్మాయి వంకే చూస్తూ ఉన్నాను తను కూడా నన్ను వాళ్ళ అమ్మ వెనకాలనుండి చూసి చూడనట్టు చూస్తుంది ఇంతలో బస్సు వచ్చింది.

 

ఆ ఆంటీ తన కూతురితో బస్సు ఎక్కింది మేము కూడా ఆ బస్సే ఎక్కాము. వారు కూర్చున్న సీటు వెనకాలే మేము కూర్చున్నాము. వాళ్ళమ్మ ‘మౌనిక కాస్త ఈ బ్యాగ్ పైన పెట్టమ్మా’ అంటుంది. అప్పుడు తన పేరు మౌనిక అని నాకు అర్ధమైంది తన రూపానికి తగట్టే తన పేరుంది.. అలా సమయము తెలియకుండానే హైదరాబాదుకి చేరుకున్నాము.నాకు వాళ్లు బస్సుదిగి వెళ్తుంటే దుఃఖం వచ్చింది. వారిని అలానే చూస్తూ బస్సుదిగాం వారు ఆటోలో వెళ్లిపోయారు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు.. ఛీ అప్పటి నుండి మీరు ఎక్కడుంటారు ఆంటీ అని ఎలాగోలా అడిగితే బాగుండు, ఛీ ఛీ అని నన్ను నేను తిట్టుకున్నాను తను నా జీవితంలో మళ్లీ నాకు అగుపడుతుందో లేదో? అని చాలా భాధపడ్డాను. మా నాన్నస్కూలుకి దగ్గ రలో ఒక కాలనీ ఉంది అక్కడ రూం రెంటుకు తీసుకుందామని ఎంత తిరిగినా మాకు ఒక టూలేట్ బోర్డు కనిపించలేదు ఇంకా వేరే కాలనిలో రూమ్ తీసుకుందాం అని అనుకుంటూ పక్కకి తలతిప్పాను నాకు టూలేట్ బోర్డు కనిపించింది. ఆతృతగా అమ్మా నాన్నలకి చెప్పాను ‘ఆ ఇల్లు దూరం నుండి

చూడడానికి మామూలుగానే వుంది దగ్గరకు వెళ్లి చూడగానే నాకు ప్రాణం వచ్చింది. ఉదయం చూసిన ఆంటీ అక్కడే వుంది.. అంటే మౌనిక కూడా అక్కడే ఉంటుంది.. ఓ మై గాడ్ రక్షించావు.. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో వీరిని వదులుకోను అని ఆతృతగా ఆంటీ దగ్గరకు వెళ్లి ”ఆంటీ నన్ను గుర్తు పట్టారా” అనగానే ఆంటీ ”ఆ పొద్దున్న బస్ లో మీరే కదా” అని అన్నది. ‘ఔను ఆంటీ’ అనగానే.. ‘మీరేంటీ ఇక్కడ’ అనగానే మా నాన్న గారు కలుగ జేసుకున్నారు.. ‘నాకు ఈ పక్కనే స్కూల్ లో ట్రాన్స్ ఫర్ అయ్యిందండీ, అద్దె గది కోసం వెతుకుతుంటే ఇక్కడ టూ లెట్ బోర్డు కనిపించింది’ అని సందేహంగా మా నాన్న ‘ఈ ఇల్లు మీదేనా’ అనగానే ‘ఆవిడా ‘అవును మాదే’

అని చెప్పగానే నాకు రెక్కలు వచ్చాయి, దేవుడు నా వైపే వున్నాడు, మా బంధం ఎన్నో జన్మలది అనిపించింది, మాకు గది చూపించింది ఆంటీ అమ్మా, నాన్నలు గది చూస్తుంటే నా చూపులు మాత్రం మౌనిక కోసం వెతుకుతున్నాయి, కానీ తను నాకు కనిపించలేదు, ‘గది బావుంది’ అని అమ్మ అనగానే ఆంటీ సందేహంగా ‘కానీ’ అనగానే నా గుండె దభేల్ మన్నది.. అద్దె గది మాకు ఇవ్వదేమోనని, అప్పుడు ఆంటీ అంటుంది ‘ఈ గదిని రెంటుకి ఇవ్వడం ఇదే మొదటి సారి.. ఈ గది, మా గది కి కంబైన్డ్ బాత్ రూమ్ వుంది.. మీకు అభ్యంతరం లేకపోతే ఉండొచ్చు.. అటాచెడ్ బాత్రూం కావాలంటే త్వరలో కట్టిస్తాం’ అన్న ఆంటీ మాటలు విని నేను సంతోషం తో ‘పర్వాలేదు ఆంటీ.. మాకు ఈ గది బాగా నచ్చింది..’ అని నేను అనగానే మా అమ్మా నాన్న నా వైపు చూడగానే నాకు కొంచెం భయం వేసింది. నాన్న రెంటు మాట్లాడీ ఈ రోజే ఇంట్లో దిగుతామని చెప్పాడు.. రాత్రి కి డిన్నర్ హోటల్ నుండి తీసుకువచ్చాడు..

 

మా నాన్న ఉదయాన్నే ‘నేను ఊరి నుండి సామాన్లు తీసుకు వస్తాను’ అని చెప్పి ఊరికి బయలు దేరాడు.. అమ్మ సరే అంటూ అలాగే పడుకుంది.. నేను హడావిడిగా లేచి మౌనిక కోసం వెతుకుతున్నాను.. వారి గది కి మా గదికి మధ్యలో ఉన్న బాత్రూం దగ్గర బ్రెష్ చేస్తూ నాకు కనిపించింది.. ఆమె నైటీలో మోడరన్ దేవకన్య లా వుంది.. నేను అలాగే చూస్తూ వుండి పోయాను, అంతలోనే అక్కడికి మౌనిక తల్లి రాగానే ఆమె కంట పడకుండా మా గదిలోకి పరుగు తీశాను. నాన్న ఊరి నుండి సామాన్లు డిసిఎం లో తెచ్చే సరికి సాయంత్రం అయ్యింది.. మధ్యాహ్నం భోజనం హోటల్ నుండే తెచ్చాను.

మరుసటి రోజు నాన్న జాబ్ కి వెళుతుంటే ‘అమ్మా నేను ఇంట్లో ఖాళీగా ఉంటే ఏమీ తోచదు, నేను కూడా ఏదైనా జాబ్ చేస్తాను అని అనగానే’ నాన్న నవ్వుతూ సరే అని అంటాడు. రెండు మూడు రోజుల తర్వాత అమ్మకి సూపర్ మార్కెట్ లో సూపర్ వైజర్ గా జాబ్ చూసాడు. మేముండే ఇంటికి దగ్గరగా వున్న డిగ్రీ కాలేజీ లో నన్ను జాయిన్ చేశాడు.. మౌనిక అమ్మ కూడా ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది.. మౌనిక కాలేజ్ కి వెళ్లే సమయానికి ముందే వాళ్ళ అమ్మ జాబ్ కి వెళ్తుంది.. తరువాత మౌనిక ఇంటికి తాళం పెట్టి కాలేజ్ కి వెళుతుంది.

ఇలా ఒక ఆరు నెలలు గడిచాయి.. మౌనిక తో మాట్లాడే అవకాశం నాకు దొరకలేదు, ఇద్దరం కళ్ళతో పలకరించుకున్నాము కానీ ఎప్పుడూ మాట్లాడుకోలేదు.. నేను ఎలాగైనా మౌనిక తో మాట్లాడాలని మనసులో కచ్చితంగా అనుకున్నాను.. ఆరోజు రానే వచ్చింది.. మౌనిక వాళ్ళ అమ్మ ఆఫీస్ కి వెళ్ళింది, మా అమ్మా నాన్న వారి వారి జాబ్ కి వెళ్లారు, నేను కాలేజ్ కి రెడీ అయ్యాను మౌనిక ఇంకా కాలేజ్ కి రెడీ కాకుండా కూర్చోవడం చూసి తను కాలేజ్ కి వెళ్ళదేమో అన్న ఆలోచన రాగానే ఒక విధమైన ఉత్సాహం వచ్చింది.. ఇంట్లో మేమిద్దరం తప్ప ఎవరూ లేరు .. నేను కలగనే రోజు వచ్చి నట్టుంది.. అనుకుంటూ నేను కూడా కాలేజ్ కి డుమ్మా కొట్టాను.. బ్యాగ్ లోపల వేసి బయట కూర్చుని మౌనికని తదేకంగా చూస్తున్నాను.. మౌనిక కి కూడా నన్ను చూడాలని వుంది, లోపలి నుండి చూసీ చూడనట్టు చూస్తూ నన్ను రెచ్చగొడుతుంది.. నేను బయట కూర్చున్నా కానీ నా మనసంతా మౌనిక చుట్టూ తిరుగుతుంది..

మౌనిక స్నానానికి వెళ్ళడానికి వేడి నీళ్లు పోసుకుని బాత్రూం లోకి వెళ్లి స్నానం చేస్తుంది.. నేను బాత్రూం డోర్ వంక అలాగే చూస్తున్నాను.. అంతలో బాత్రూమ్ లోపలి నుండి ‘ఏమండి’ ధనుష్ గారు అని పిలవడం వినిపించి నేను షాక్ తిన్నాను, ఇది కలా నిజమా అని నన్ను నేను గిల్లుకుని చూశాను.. నిజమే అయినా నేను నమ్మలేదు, ఇంకోసారి ‘ఏమండి ధనుష్’గారు అని వినిపించింది నన్నే అని నమ్మకం కుదిరాక ఎందుకు పిలిచిందో అని తహ తహ లాడుతూ బాత్ రూమ్ వైపు పరుగు తీశాను. తడబడిన గొంతుతో ‘ఏమిటండీ’ అని అడిగాను, దానికి మౌనిక ‘నా డ్రెస్ మరిచి పోయి వచ్చానండి, మా ఇంట్లో చైర్ పైన వుంది కాస్త తీసుకు వస్తారా..’ అన్నది. నేను ఒక్క ఉదుటున వారి ఇంట్లోకి వెళ్లి చైర్ పైన వున్న డ్రెస్ ని తీసుకుని వస్తూ మనసులో తను లోపల డ్రెస్ లేకుండా ఎలా ఉంటుందో అని ఊహించుకుంటుంటే నా శరీరం అంతా వేడెక్కింది, రోమాలన్నీ నిక్కబొడిచాయి.. శరీరానికి ఎదో

హాయి కావాలంటుంది.. కళ్ళు మైకం తో నిండి పోయాయి, మామూలుగా తనని డ్రెస్ లో చూస్తేనే చూపు తిప్పుకోవడం నానుండి కాలేదు, అలాంటిది ఇప్పుడు తనని డ్రెస్ లేకుండా చూస్తే నా జన్మ ధన్యమైపోతుంది.. అని మనసులో అనుకుని బాత్రూమ్ డోర్ వద్దకు వెళ్లి ”డ్రెస్ ఎక్కడ వేయాలండీ” అని తడబడుతూ అన్నాను.. మౌనిక ‘డోర్ పైన వేయండి’ అన్నది.. కానీ నాకు తనని ఆ రూపంలో చూడాలని తహ తహ లాడుతుంది.. ఏది ఏమైనా సరే.. ధైర్యం చేస్తాను అనుకున్నా కానీ లోపల ఎదో తెలియని భయం పట్టి పీడిస్తుంది.. ఎలాగైనా సరే అని ధైర్యం తెచ్చుకుని నేను ‘డ్రెస్ డోర్ పైన వేయనండి.. డోర్ తీస్తే చేతికి ఇచ్చి వెళ్తా’ అన్నాను మౌనిక ‘ఏమిటీ ఏమన్నారు’ అని గట్టిగా అనగానే నాకు చాలా భయం వేసింది..

 

డోర్ పై బట్టలు వేసి వెల్దామనుకున్నాను.. ఇంతలో మౌనిక ‘నేను డోర్ తీయగానే కళ్ళు మూసుకుని డ్రెస్ నా చేతిలో పెట్టి వెళ్ళాలి.. సరేనా’అంది నాకు ఎంతో ఆనందం వేసింది.. మౌనిక ఇండైరెక్ట్ గా నాకు సిగ్నల్ ఇచ్చిందని అర్ధం కాగానే.. తాను డోర్ తీస్తుంది కదాని కంటి రెప్పకూడా కొట్టకుండా అలాగే చూస్తూ వున్నాను.. మౌనిక ‘కళ్ళు మూసుకున్నారా’ అంది నేను కళ్ళకి చేయి అడ్డం పెట్టుకుని ‘ఆ’అన్నాను.. తాను మెల్లిగా డోర్ తీస్తున్న శబ్దం వినిపించగానే నాకు స్వర్గం డోర్ తెరుస్తున్నట్టుగా అనిపించింది.. తాను డోర్ మొత్తం తీసి చేయి చాచి ‘బట్టలు ఇవ్వండి’ అన్నది నా మనసు తనని అలా చూడాలని తహ తహ లాడుతో నా వేళ్ళ సందులోనుండి తన అందాన్ని ఒక్కొక్కటి చూస్తూ వచ్చాను.. నాలో ఒక కవి తన్నుతూ వచ్చాడు, చెప్పలేనంత ఆనందం, ఎదో తెలియని హాయి, మొదటి సారి ఒక అమ్మాయిని అలా నగ్నంగా చూడగానే నేను తట్టుకోలేక చేయి అడ్డు తొలగించాను..

ఇంకా నన్ను నేను నిగ్రహించు కోలేక తనని కౌగిలిలో బంధించాను.. తను వద్దు, వద్దు అంటూనే నా కౌగిలిలో బందీ అయిపొయింది.. మెల్లి మెల్లిగా తన అందాలని నా పెదవులతో తడుముతుంటే తనకి చక్కిలి గింత కలగగానే నన్ను గట్టిగా హత్తుకుంది.. నేను తన చుట్టూ టవల్ చుట్టి అమాంతం వారి ఇంట్లోకి తీసుకెళ్ళాను.. తన వంటి పై టవల్ విప్పి తనని నగ్నంగా బెడ్ పై పడుకోబెట్టి, నేను కూడా నా బట్టలని విప్పేసి తన మీదకి వాలాను.. తన పెదవులని నేను చుంబిస్తూ తన లాలా జలాన్ని నేను నా లాలా జలాన్ని తనూ ఒకరి నోటి నుండి ఇంకొకరం నోటికి తీసుకున్నాము.. ఎత్తయిన తన వక్షోజాలని చూస్తే రెండు పర్వతాలు నిటారుగా నిలబడ్డాయా అనిపించింది.. వాటిని నా రెండు చేతుల్లో తీసుకుని గట్టిగా నొక్కాను.. మెల్ల మెల్లగా క్రిందికి జారి తన నడుముపై ముద్దాడుతుంటే తను తన క్రింద పెదవిని గట్టిగా నొక్కి పట్టింది.. నా శరీరంలో నరాలు ఒక్కసారిగా వేడి ఎక్కడంతో.. అంత

అందాన్ని ఒక్కసారే సొంతం చేసుకోవాలనిపించింది.. ఆమె నడుము నుండి ఇంకా క్రిందికి జరుగుతుంటే వద్దు అని చేయి అడ్డం పెట్టింది.. నేను తన చేయిని పక్కకి అనగానే కాదనలేక పోయింది.. ఇంతలో మా గేట్ చప్పుడు అయ్యింది.. మాఇద్దరిలో ఏంటో టెన్షన్ మొదలయింది..

ఇద్దరం ఒకరి నుండి ఒకరం వేరు కావడం ఇద్దరికీ ఇష్టం లేదు.. కానీ ఎవరో వచ్చారు అని గాభరాగా లేచి కిటికీలోనుండి చూసింది మౌనిక.. ఎదురుగా లోపలికి వస్తూ కనిపించాడు మౌనిక వాళ్ల నాన్న. అది చూసిన మౌనిక నోటమాటరాలేదు.. కంగారుగా ‘ధనుష్ మా నాన్న వచ్చాడు’అని చెప్పగానే నా గుండె ఆగినంత పని అయ్యింది.. ఎలా అని ఆలోచించే లోపే డోర్ బెల్ కొట్టాడు మౌనికవాళ్ల నాన్న.. ఏమి చేయాలో తెలియని మౌనికకి ఒక ఆలోచన తట్టింది.. త్వరగా ఇద్దరం బట్టలు వేసుకుని వెనకాల డోర్ నుండి నన్ను బయటికి పంపించి.. నేను వెళ్ళగానే మౌనిక కంగారుగా వెళ్లి డోరు తీస్తుంది.. ‘డోర్ తీయడానికి ఇంత ఆలస్యం ఎందుకయ్యిందమ్మా..’ అని తండ్రి అనగానే డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను నాన్న గారు అని అంది.. సాయంత్రం అయ్యింది మౌనిక వాళ్ళ అమ్మ వచ్చి తన భర్తని చూసి సంతోషం తో ‘ఏమండీ ఎప్పుడు వచ్చారు.. సర్ప్రైజ్ ఇచ్చారు” అని అడుగుతుంది.. దానికి

‘ఆయన ఇంక సంపాదించింది చాలని జాబ్ కి రిజైన్ చేసి వచ్చాను ఇకనుండి, ఇక్కడే మీతోనే వుంటాను అని చెబుతాడు. మౌనిక వాళ్ళ నాన్న ఎప్పుడూ ఇంట్లో ఉండడం వలన నేను మౌనికని కలవడం కాదు కదా.. కనీసం మాట్లాడు కోవడానికి కూడా కుదరలేదు.. ఎలాగైనా మౌనికని కలవాలని ఒకరోజు తన కాలేజీకి వెళ్లే దారిలో కాపు కాసాను, తనని చూడగానే ఎంతో సంతోషించాను, మౌనిక కూడా నన్ను చూడగానే అంతే సంతోషించింది, ఇద్దరం కాలేజీకి డుమ్మా కొట్టి పార్కుకి వెళ్ళాము, అక్కడ ఒక చెట్టు క్రింద కూర్చున్నాము. మౌనిక ఎదో చెప్పబోతుంటే తన రెండు పెదాలని చటుక్కున నా పెదాలతో బంధించాను.. అదే పార్కులోకి కాలక్షేపానికి వచ్చాడు

మౌనిక తండ్రి.. మా ఇద్దరినీ వెనకాల నుండి చూసి ‘ఎవరో పిల్లలు కాలేజీ భ్యాగ్స్ వేసుకుని కాలేజ్ కి వచ్చారు.. ఇంట్లో అబద్దాలు చెప్పి కాలేజ్ డుమ్మా కొట్టి ఇక్కడికి వచ్చి ఇలాంటి పనులు చేస్తున్నారు.. ఛీ’ అనుకుంటాడు. మౌనిక పెదాలని చుంబిస్తూ ఉన్ననన్ను బలంగా ఒక్క తోపు తోసింది మౌనిక.. ‘ఇది పబ్లిక్ ప్లేస్.. ప్లీజ్ అలాంటివి వద్దు’ అంటుంది.. మౌనిక తండ్రి వెళుతున్న వాడల్లా వెనక్కి చూసి షాక్ అవుతాడు.. ఇప్పటి వరకూ తాను చూసింది తన కన్న కూతురినే అని తెలియగానే అతనికి ముచ్చెమటలు పట్టాయి.. మేమిద్దరం మా మాటల్లో ఉండగా మేము చూడకుండా మా వెనకాల వున్న చెట్టు క్రింద కూర్చున్నాడు, అది గమనించని మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నాం మౌనికతో ఆరోజు నేను తొందర పడడం వలనే ఇప్పుడు ఒకరిని విడిచి ఒకరం ఉండలేకపోతున్నాం అన్నాను ..

 

దానికి ‘మౌనిక ఆరోజు నీ తప్పేమీ లేదు అనగానే ‘ ఆమె మాటలకి నేను షాక్ అయ్యాను.. ‘ఏమిటి నువ్వంటున్నది’ అనగానే ‘అవును నేను చెప్పేది నిజమే నేను మొదటిసారి నిన్ను చూడగానే జీవితంలో నిన్నే చేసుకోవాలని అనుకున్నాను కానీ బస్ దిగి వెళ్ళిపోయాక మళ్ళీ నువ్వు ఇక కనిపిస్తావో లేవో అనుకున్నాను.. ఒకవేళ నువ్వు నాకు కనిపిస్తే నిన్ను కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని అనుకున్నా.. మనది ఎన్నో జన్మల బంధం కాబట్టే ఆ దేవుడు నిన్ను నా దగ్గరికి పంపించాడు.. అప్పుడే నేను ఫిక్స్ అయ్యాను.. నిన్నే చేసుకోవాలని.. ఆరోజు నేను బ్రెష్ చేసుకుంటే నిన్ను మా ఇంట్లో చూడగానే చిన్నపిల్లలా ఎగిరి గంతేయాలని అనిపించింది. మా అమ్మ అంతకు ముందు రోజే చెప్పింది మనకి బస్టాండ్ లో పరిచయం అయిన వారే మన ఇంట్లోకి అద్దెకి దిగారు అని.. నాకు అప్పుడే నిన్ను చూడాలనిపించింది.. కానీ కుదరలేదు.. అందుకే రోజూ లేచే సమయానికంటే ముందే లేచి బ్రష్ చేస్తూ మీ ఇంటి వైపు చూస్తూ వున్నాను.. ఆ తరువాత నువ్వు రోజూ నన్ను చూడటం నేను గమనిస్తూనే వున్నాను.. అప్పుడు నాకు అర్ధం అయ్యింది.. నేను ప్రేమిస్తున్నట్టే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, అందుకే ఆరోజు కావాలనే నేను కాలేజ్ కి డుమ్మా కొట్టాను, నేను కాలేజ్ కి వెళ్లకుంటే నీవు కూడా వెళ్లావని నాకు తెలుసు అందుకే కావాలని కుర్చీలో డ్రెస్ పెట్టి నిన్ను పిలవాలని పిలిచాను.. అనగానే ఆనందం తో నేను తనని గాఢంగా హత్తుకున్నాను..

ముద్దులు పెడుతూ ‘ఐ లవ్ యూ బంగారం’ అన్నాను.. నా మాటలు విన్న మౌనిక వాళ్ళ నాన్న సైలెంట్ గా అక్కడి నుండి వెళ్లిపోయాడు, మేము కాలేజ్ నుండి ఇంటికి వెళ్లే సమయం కాగానే ఇద్దరం వేరు వేరు గా ఇంటికి వెళ్ళాము.. నేను వెళ్లేలోపే మా అమ్మా, నాన్న వచ్చారు , కానీ ఎప్పుడూ లేనిది మౌనిక వాళ్ళ నాన్న కూడా మా ఇంట్లో వున్నాడు.. అతను పార్కులో జరిగిందంతా ముందే మా అమ్మా నాన్నలకి చెప్పాడు, నేను ఇంట్లోకి అడుగు పెట్టగానే మా నాన్న నన్ను కోపంతో కొట్టడానికి వచ్చాడు.. మౌనిక వాళ్ళ నాన్న ” వద్దు వద్దు కొట్టకండి..

నేను మీకు జరిగిందంతా చెప్పింది మీరు తనని మందలిస్తారని కాదు.. వారు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు, కాదని వారికి మనం వేరే పెళ్లి చేసినా వారిద్దరూ మనశాంతిగా వుండరు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను’ అనగానే నేను మా అమ్మా నాన్న అతను చెప్పబోయే విషయం వినాలని ఆతృతగా చూస్తున్నాము.. ‘మా అమ్మాయికి మీ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నా మీరేమంటారు..’ అనగానే మా నాన్న ‘వారిద్దరూ ఇష్ట పడ్డారు, మీరు కూడా పెద్ద మనసుతో ఒప్పుకున్నారు ఇంక అనేదేముంది..’ అనగానే నేను చాలా సంతోషించాను. మౌనిక వాళ్ళ నాన్న తన భార్యని పిలిచి తన అభిప్రాయాన్ని చెబితే ఆమె కూడా ఏమీ అభ్యంతరం చెప్పలేదు.. మా చదువులు అయిపోయాక మా ఇద్దరికీ పెళ్లి చేయాలని వారు నిశ్చయించారు.

ఈ రోజు అప్డేట్ అయిన మరిన్ని కథలు 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Online porn video at mobile phone


pramotion kosam.telugusexstoresrecent telugu sex stories#ipsex story fulltelugu teacher sex storiestelugu sex besttelugu kama sex kathaludengudu kama kathaluఆఫీసులో దెంగుడుtelugu heroine sex kathalutelugu xxx newtelugu buthu storeyswww telugu sex wap nettelugu lo boothuluXxx పూసే desywww xxx sex teluguanti puku lo na gutamtelugu pdf storiesvadina kathalutelugusex alludugarusexi jockssex storey comtelugu bhoothu kathala comtelugu script sex storiessex kathalutelugu sxkutta dengudu kathalu in teluguwww kamakathalu comhyderabad sex storiessex kathalu comtelugusex.co.intelugu kama kathalu in pdftelugu hot websitestelugu.puku.dengudu.kataluamma boothu kathalugudda kathaludenguduraja telugu storiestelugu sex comicstelugu boothu mataludengulata kathalutelugu hot sex2015telugusexstoresAadapilla sexTeluguజన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 34అత్త కథ telugu boothlutelugu hot kathalu onlinePellam sex kathaluతెలుగు బావ మరదళ్ళ బూతు కథలుtelugu bootulutelugu wap sex comtelugu sex magazinesindian akka tammudu sex novel book telugutelugu hot sexSex telugu aideo katalupellaina ammai Telugu sex storiestelugusex kataluTelugu 2019 ammasex storiesboothu kathaludesi telugu sex storiestelugu sex sex sextelugu sex books2017 telugu sexww telugu sexromantic telugu stories online to readtelugu srungara kathalutelugu kasakగుద్ద దేన్గుtelugu srungara kathaluboothu kathaluTeluguoldsexstoriesx kathaluభార్య భర్తల సెక్స్ కథలుWww.telugu.sex.storis.comtalugusaxstoresxxx theluguxossipsex strioes com telugutelugu kama storiesfull sex telugutelugu sex stories pdftelugu sex jokesTelugu sex stories 200telugu sex stories.website janmanichina thalliboothu kathaluxxxn teluguలంజ పొగరు దించాtelugu sex kathalu telugulotelugu group sextelugu sex stories updatesex chat storiestelugu szxxx.com