అర్దరాత్రి ఆడపడుచులు

పిల్లలు వెళ్ళాక భార్య వైపు తిరిగాడు రమణమూర్తి.
“ఏమండీ శ్రీమతిగారూ! ఇవాళ మీరోపనిచెయ్యాలండీ!” అన్నాడు సరదాగా.
“నాకు తెలుసు! అదేదోచెయ్యగూడని పనేఅయి ఉంటుంది” అంది జానకి.
“అదేం కాదండీ! ఇవాళ మేం ఆఫీసుకి నామం పెడుతున్నామండీ! మీరు కూడా ఫ్రెంచ్ లీవ్ పెట్టేయండీ!”
“లీవా? ఎందుకూ?” అంది జానకి నుదురు చిట్లిస్తూ.
“ఆఫీసుకి ఫ్రెంచ్ లీవ్ పెట్టి ఇంట్లో మనిద్దరం ఫ్రెంచ్ లవ్….”
“నేననుకుంటూనే ఉన్నా! మీరిలాంటి ప్రపోజల్ ఏదో పెడతారని! బర్త్ డే గర్ల్ నేమో స్కూలుకి పంపి మనిద్దరం ఇంట్లో తలుపులు మూసుకు కూర్చుంటే చూసినవాళ్ళు నవ్విపోతారు”
“నవ్వితేనవ్వుతారు! ఏడిస్తే ఏడుస్తారుమనకెలా? అవునూనాకు తెలియకడుగుతా మనం బతికేది మనకోసమా? పదిమందికోసమా?”
“సార్! ఈ ఫిలాసఫీ అంతా మీరు నాకు చెప్పనక్కర్లేదూ, చెప్పినా నాకు ఎక్కదూ, ఇవాళ ఆఫీసులో సుబ్బలక్ష్మి లీవూ సబ్ స్టిట్యూట్ లేదూ అంచేత మీరు అడ్డులేస్తే కాస్త స్వీటు ఏదన్నా చేసి ఆఫీసుకి పరిగెత్తాలి నేనూ! జరగండి!”
“ఇదిగో అమ్మాయ్! నాకు చాలా ఇన్ ఫ్లుయెన్షియల్ ఫ్రెండ్సు ఉన్నారని నీకు తెలుసుగదా?”
“అయితే?”
“వాళ్ళ చేత మీ బాస్ కు ఫోన్ కొట్టించి ఒకరోజు క్యాజువల్ లీవ్ గ్రాంట్ చేయిస్తాలే! నిక్షేపంగా ఇంట్లో ఉండు!”
“ఇంకానయం!” అంది జానకినవ్వుతూ తర్వాత చెయ్యిజాపి మొగుడివైపు చూపిస్తూ ఆరోపణగా అంది” కూతురికి పదమూడేళ్ళు వచ్చాయ్! ఇవాళోరేపో పెద్దమనిషి అవుతుంది. ఇక ఇప్పట్నుంచి దానిపెళ్ళి సంగతి ఆలోచించడం మొదలెట్టింది. నలుగు డబ్బులు వెనక్కెయ్యండి. వీలున్నప్పుడల్లా దాని పేరుతో ఎంతోకొంత ఫిక్స్ డ్ డిపాజిట్ లో వేస్తుండండి. అంతేగానీ, పెళ్ళయిపదిహేనేళ్ళయినా ఇంకా పడుచుపిల్లాడిలానా పమిటకొంగు పట్టుకుని తిరుగుతానంటే కుదుర్తుందా ఏమిటి? ఆఫీసుకి టైమవుతోంది లెండి!”
“పోదూ ఈ మహా ప్రపంచం లో నీ కొక్కదానికే ఆఫీసు ఉన్నట్లు మాట్లాతాంవేం? నాకు లేదా ఏమిటి ఆఫీసు? నేనేం నిరుద్యోగిగాన్నా?”
“అందుకే మీరూ వెళ్ళండి నేనూ వెళతాను. సాయంత్రం గంట ముందుగా వచ్చేస్తానుగా? దిసీజ్ ఎ ప్రామిస్”
“ఒకరోజు సెలవు పెట్టమంటే ఒక గంట పర్మిషన్ పెడతానని గీచి గీచి బేరమాడేవాళ్ళంటే నాకు వళ్ళుమంట!”
“అందుకే చన్నీళ్ళు తోడిఉంచాను”
“నీళ్ళుతోడి ఉంచితే అయిపోయిందా ఏమిటి? నువ్వు తోడురావా బాత్ రూంలోకి?”
వ్వవ్వవ్వ
వాళ్ళు ఆ ఇంట్లో అలా సరససల్లాపాలలో మునిగి ఉన్న సమయంలో నేమరో ఇంట్లో ఒక దుష్ట శక్తిలాంటి మొరటుమనిషి ఒకడులేచి కూర్చుని బద్దకంగా ఆవలించి వాచ్ చూసుకున్నాడు.
అతను పెట్టిన దుర్ముహూర్తానికి ఇంకా ఆరున్నర గంటల వ్యవధి ఉంది.
అతడు లేచి తన ఇంటికి దగ్గరలోనే ఉన్న టీ షాపులో ఒకబన్ను తిని ఆటోస్టాండు వైపు సాగిపోయాడు.
వ్వవ్వవ్వ
ఆసాయంత్రం ఆఫీసునుంచి గంట ముందే ఇంటికి బయలుదేరాడు రమణమూర్తి. వస్తూదారిలో బేకరీ ముందు ఆగి అంతకుముందే ఆర్డరు ఇచ్చిన బర్త్ డే కేక్ ని కలెక్టు చేసుకున్నాడు. కేక్ మీద వెలిగించడానికి అగ్గిపుల్లలంత మాత్రమే పొడుగు ఉన్న రంగురంగుల కొవ్వొత్తుల ప్యాకెట్ కొన్నాడు. వాటిని స్కూటర్ లో పెట్టుకుని ఇంటిదారి పడుతుండగా అతనికి ఒక అమ్మాయి కనబడింది. చిన్నపిల్ల ముచ్చటగా ఉన్న మరూన్ కలర్ సైకిలు తొక్కుతూ వెళుతోంది తను.
ఆ అమ్మాయిని చూడగానే తన సృజన గుర్తొచ్చింది మూర్తికి. గిల్టీగా ఫీలయ్యాడు.
ఈ అమ్మాయికి సృజన ఈడేఉంటుంది. ఈ పాటికి సృజనకి కూడా సైకిలు తొక్కడం  నేర్పించేసి ఉండవలసింది తను. ఇదిగో అదిగో అంటూనే ఏళ్ళు గడిచిపోయాయి. ఇంక ఏమాత్రం ఆలస్యం చెయ్యకూడదు.
తక్షణం ఒక నిర్ణయానికి వచ్చేసాడు అతను. ఇవాళనుంచే మొదలు పెట్టి సైక్లింగ్ నేర్పించాలి సృజనకి. తక్కిన పనులు ఎన్ని ఉన్నా ఇది మాత్రం మానకూడదు. సైక్లింగ్ రాకపోతే ఈ సిటీలో ముందు ముందు బతకడం కష్టం! అమ్మాయి కాలీజీలో చేరాక టి వి ఎస్ కొనియ్యాలన్నా లూనా కొనియ్యాలన్నా ఇప్పటినుంచే సైక్లింగ్ నేర్చుకుని ఉంటే మంచిది.
చలాగ్గా సైకిలుమీద వెళ్ళిపోతున్న ఆ చిన్నపిల్లవైపే చూస్తున్న రమణమూర్తి ఎదురుగా వస్తున్న ఆటోని గమనించలేదు.
ముందు చక్రం ఒక్కటీ దూరితే చాలు వెనక రెండు చక్రాలకీ దారి దానంతట అదే ఏర్పడుతుంది అన్నంత రాష్ గా దూసుకుని వస్తోంది ఆటో.
రమణమూర్తి ఆలోచనలోంచి ఇంకా పూర్తిగా బయటపడనేలేదు. కానీ అతని రిఫ్లెక్సెస్ తక్షణం యాక్టివేట్ అయ్యాయి. స్కూటర్ ని ఎడమవైపుకి మళ్ళించమని చేతులకి ఆజ్ఞ అందింది. సడెన్ బ్రేక్ వెయ్యమని పాదాలకు ఆదేశం అందింది.
స్కూటరు పక్కకు తిరిగి ఆగింది. ఆ స్కూటర్ గనక ఆ ఆటోని ఢీకొని అక్కడే ఆపగలిగి ఉంటే ఒకవేళ యాక్సిడెంట్ అయినా కూడా అది లక్కీ యాక్సిడెంటే అయి వుండేది.
కోపంగా వెనక్కి తిరిగి ఆటో నెంబరు చూశాడు రమణమూర్తి.
ఆ అంకెలు తనని జీవితాంతం వెంటాడుతాయని అతనికి తెలియదు అప్పట్లో!

Pages ( 3 of 38 ): « Previous12 3 45 ... 38Next »

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Online porn video at mobile phone


telugu boothu mataluwww telugu sex kathaluboothu telugu kathaluwww sex stories telugu comlatest kama storykama kathalu archivestelugu sex storiespuku dengudu kathalulatest Telugu sex storiesగర్ల్స్ హైస్కూల్ archives Telugu sex storiestelugu sex pdfsrungara kathalutelugu sex onlinetelugu desi sex storiesatoz aunty sex storys telugu 2019family dengudu kathaluఅమ్మ కొడుకు బూతు కథలుtelugu comic sexwww telugu sex wap netaunty denguduletest updated telugu sex storeistelugu family sex kathalutelugu atta sex storiestelugu romantic sex storiessexstory blogspottelugu.akka.sex.stories.archives.telugu sex sitesసళ్ళు రెండూ బరువెక్కాయి mamayyatho sex stories in telugutelugu saxtelugu sex jokesవ్వ్వ్ తెలుగు సెక్స్ స్టోరీస్ ఇన్ కోడుకుtelugu xxx sex kathaluwww new telugu sex stories comtelugu x katalubhamakalapam Telugu sex stories Maa avida tho athadu Vala avida tho nanu telugu sex storytelugusexstoristelugu sex workersబావ అక్క పాలు తాగుతున్నాడుpinni thotelugu Ma Atha Kuthuru sex storiestelugu lanjala kathalutelugu sex wapసునీత- నా కలల రాణి 27telugu lanja puku storiestelugu masala sex storiestelugu sex in phonetelugu akka kathalutelugu amma sex kathaluni yamma kutta kadalutelugu sex ammayilutelugu romantic sex storiesxxx sex com telugutelegu xxxtelugu kathalu booksnew telugu sexstoriesకామదేవత కథలుtelugu lanja kathalu in telugu scripttelugu adult sex storiestelugu latest kama kathalulanja telugu sex storiessex desi kahanixossip telugu storiestelugu dengichukunetelugu vadina sex storiesతల్లి కొడుకుల సరసం దెంగుడు కథలుvaddu atha telugusexstoriesmalathi teacher sex storylanjala dengudu kathalttelugu rape archice sex stories.comtelugu bhoothu kathala comఫోన్లో దెంగుడు బూతుల కథలుtelugu puku storieswww telugu sex wap comtelugu x storysranku kathalua roju gadilo emi jarigindi sex story