నా ముగ్గురు పెళ్లాలు 16

telugu sex stories boothu kathalu మర్నాడు పొద్దున్నే వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వర్షం కాస్త తుఫానుగా మారినట్లుగా ఆకాశమంతా కారుమబ్బులతో నిండిపోయింది.అత్తవాళ్ళు ఒక గంటలో పూణే వెళ్ళిపోతారు విమానంలో. వాళ్ళకి టా టా చెబ్తూ గేట్ దగ్గరే నిలబడి పోయాను, ఆకాశానికేసి చూస్తూ. ఒక్క నిమిషం చాలు మనసుకు, మనల్ని ఎక్కడెక్కడికో తీసుకుపోతుంది. నా గతమంతా ఒక సినిమా రీలు లాగా గిర్రున తిరిగింది.ఒక్కోసారి మనకి మన గతస్మ్రుతులు వచ్చినప్పుడు, ఎంత సమయం గడచి పోయిందో తెలియదు.అందులో ఉండే ఘాడత మన ప్రస్తుత కాలాన్ని కుదిస్తుంది. ఐన్ స్టీన్ సాపెక్ష సిద్ధాంతం కూడా బహుశా అలాగే పుట్టిందేమో. కొంచెం సేపు అయ్యాక, ఇహ లోకంలోకి వచ్చాను. అలా వచ్చి రాగానే, మొట్టమొదటిగా గుర్తుకువచ్చింది, స్నేహా.”బాప్ రే, ఇప్పుడు దీనితో ఎన్ని తంటాలో..” అనుకుంటూ ఇంటి వైపు నడిచా గేట్ వేసి.ఇంట్లోకి వెళ్ళగానే, ఇల్లంతా ఖాళీగా ఉంది, ఇన్ని రోజులు వాళ్ళిద్దరికి అలవాటు అయ్యానేమో? స్నేహా తన గదిలో ఉంది. నాకు ఆకలిగా ఉంది, పొద్దున్నే టిఫిన్ చెయ్యకపోతే ఆరోజు బుర్ర పనిచెయ్యదు. కిచెన్లోకి వెళ్ళి చూసా, అక్కడేమి లేదు. వెంటనే స్నేహ దగ్గరికివెళ్లా, తన గది తలుపు వారగా వేసి వుంది,మెల్లిగా తలుపు తట్టా,”స్నేహ, స్నేహ..” ఉహూ సమధానం లేదు. మెల్లిగా తలుపు నెట్టా, కొద్దిగా తలను లోపలికి పెట్టి చూశా, తను పడుకోని ఉంది అటు తిరిగి, వెంటనే తలుపు మెల్లిగా దగ్గరికి వేసి, ఇవతలకు వచ్చేశాను. వెంటనే కిచెన్లోకి వెళ్ళి, ఫ్రిజ్లో ఎగ్స్ ఉన్నై, అవి తీస్కోని ఆమ్*లెట్ వేస్కున్నాను. టీవీలో వార్తలు చూద్దామని, సోఫాలో కూర్చున్నా. వార్తల్లో అంతా వచ్చే తుఫాను గురించి చెబ్తున్నారు. తుఫాను ముదిరి సైక్లోన్ గా మారే అవకాశం వుందని అందుకే అందరు కూడా ముందు జాగ్రత్తగా, అన్ని సరుకులు, అవసరమైన సామన్లు, తిండి పదార్దాలు, కూరగాయలు సమకూర్చుకోవాలని టీవి యాంకర్ పదే పదే చెప్తుంది. అన్ని ఛాణెళ్ళు దాదాపుగా ఇదే వార్తలు చెబ్తున్నాయి.కాసేపు చూశాక నాకే విసుగు పుట్టి, టీవి కట్టేసి, నా రూంకి వెళ్ళిపోయా.ఎప్పుడు నిద్ర పట్టిందో కానీ, నేను లేచే సరికే రాత్రి ఏడు గంటలయ్యింది. వెంటనే మొహం కడుక్కోని, కిందకు వెళ్ళా. కింద హాల్లోస్నేహ బుజ్జిగాడిని ఒళ్ళో పెట్టుకుని, టీవి చూస్తోంది.”హెయ్, స్నేహా నాకు బాగ నిద్ర పట్టింది, మొద్దులా నిద్రపోయా, ఏం చేస్తున్నావ్?” అంటూ సోఫాలో కూర్చున్న.తను మాత్రం టీవి చూస్తోంది, “హెయ్, నిన్నే స్నేహా, ఎక్కడఉన్నావ్? టీవీ లో మునిగిపోయావే?” అంటూ నవ్వుతూ మళ్ళీ అన్నా.తన వైఖరి నాకు అర్థం అవుతూనే ఉంది, కాని ఎందుకో నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అనుకుని ఊరికే ఉన్న.ఇంతలో ఉనంట్లుండి కరెంట్పోయింది.”అర్రే, అనుకున్నా, పొద్దున్నే టివిలో చెప్తుంటే, ఇక్కడె ఉండు నేను వెళ్ళి కొవ్వొత్తి తెస్తా…” అంటూ పైకి లేచా. కిచెన్*లోకి వెళ్ళి, నేను కొవ్వొత్తి తెచ్చే దాక స్నేహా అలానే కూర్చొంది, ఇంతలో బుజ్జిగాడు ఏడవటంమొదలు పెట్టాడు. తను వెంటనే అక్కడి నుండి తన రూంలోకి వెళ్ళింది. నాకు చిర్రెత్తు కొచ్చింది, ఇంక నిగ్రహించుకోవడం నావల్ల కాలేదు.ఇవ్వాళ అటో్ఇటో తేల్చుకోవాలనిపించింది. అలాగే సోఫాలో కూర్చున్నా, బుజ్జిగాడునిద్రపోయాడు అనిపించిన తర్వాత, తన రూమ్ దగ్గరికి వెళ్ళి, “స్నేహా, స్నేహా..కొంచెం బయటకు వస్తావా నీతో మాట్లాడాలి.. ” బయట జోరుగా వాన, చాల పెద్దది అయ్యింది, ఉరుములు అప్పుడప్పుడు మెరుపులు, ఇంట్లోకరంట్ కట్ అయ్యి, కేవలం కొవ్వొత్తి వెలుగు మాత్రమే ఉంది. పిలిచినా పలకట్లేదు, నాకు ఇంకా ఒళ్ళు మండింది, ఇది టూ మచ్ అనుకుని, తలుపు కొంచెం తెరిచి చూసా. తను అలానే బెడ్ పైన ఉంది.బుజ్జిగాడు నిద్ర పోయాడు, “స్నేహా” తనకు మాత్రమే వింపడెట్లు అన్నా, తను ఉలుకు పలుకు లేదు, ఇంక లాభం లేదు అనుకుని, తన బెడ్ దగ్గరికి వెళ్ళి, కొంచెం గట్టిగానే “స్నేహా, నీతో కొంచెం మాట్లాడాలి, బయటకు వస్తావ?” అంటూ తన చేతి మీదతట్టా. చీకట్లో కనపడలేదు కాని, తను హెడ్*ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటునట్లుంది. ఉలిక్కిపడి నన్ను ఆ చీకట్లో చూసి, కెవ్వుమని అరవబోయి ఆ శబ్దం తన గొంతులోనే ఆగిపోయింది,”ఎంటి ” అన్నట్లు సైగ చేసింది.బయటికిరా అనంట్లు నేను సైగ చేసి, ద్వారం వైపు నడిచా.తను నా వెనుకనే వచ్చింది.బయటకు వచ్చీ రాగానే,నేను ఇంక చెలరేగి పోయా, “స్నేహా, ఒక్కటడుగుతాను చెప్తావా?” “ఎంటీ?” “నాతో ఎందుకలా ప్రవర్తిస్తున్నావ్, నేను వచ్చినప్పటినుండి చూస్తున్నాను?నీకేం ద్రోహం చేశాను, నాతో బాగ ఉండోచ్చుగా అందరిలాగానే.” నేను చెప్పటం అయిపోగానే, తను ఒక్క క్షణం నావైపు చూసి, గిరుక్కున తిరిగి తనరూమ్ వైపు వెళ్ళిపోసాగింది, నేను వెంటనే తన మోచెతిని పట్టుకుని వెన్నక్కు లాగా, తను తుళ్ళిపడబొయి, వెంటనే నావైపు కోపం గా తిరిగి, “వొదులు నన్ను, ఇంట్లో ఎవ్వరు లేని సమయం చూసి, నాతో ఇలా ప్రవర్తిస్తావా? ఉండు నీపని చెప్తా..” అంటూ, ఫోన్ వైపు వెళ్ళ సాగింది, నేను వెంటనే తనకంటే ముందుగా ఫోన్ దగ్గరుకు వెళ్ళి, దాని వైరు పీకేశా. “ముందు నాకు సమాధానం చెప్పు, ఆ తరువాత ఎవ్వరికి కావాలన్న ఫోన్ చేస్కో, ఎందుకు నాతో ఇలా ప్రవర్తిస్తున్నవ్? నాకు తెలియాలి.” తన ప్రయత్నంలో ఫెయిల్ అయినందుకు ఉక్రోషంతో, “ఎందుకు, తెలుసుకోని ఏంచేస్తావ్? ముందు ఆ ఫోన్ వైర్ ఇలా ఇవ్వు, లేదంటే పోలిస్ కంప్లైంట్ ఇస్తాను…” అంటూ ఆవేశ పడ సాగింది. విచిత్రంగా అంత కోపంలో కూడా నాకు నవ్వు ఆగలేదు, పక పకామని నవ్వుతూ సోఫాలోపడ్డా, “పో..పోలి..పోలిస్ పిలిస్తావా, నాపైనా, హ హ హ హ…నిజ్జంగా స్నేహా, నిజంగా నువ్వు అలా చేస్తావా..? ” అంటూ నేను నవ్వు ఆపుకుంటూ అడిగా. “చేస్తా..” అంటూ నా చేతిలోని వైర్ తీస్కోబోయింది, నేను వెంటన్నే దాన్ని లాక్కుని, “అసలు నీకు ఎమైంది, ఇలా ప్రవర్తిస్తున్నావ్? నేనిక్కడ ఉండదం నీకు ఇష్టంలేదా?” “లేదు” “అదే, ఎందుకని?” “తెలుసుకోని ఏం చేస్తావ్? వెళ్ళిపోతావ..” “…” నిశ్శబ్దం, నాలోనా? బయటా? “ముందు నువ్వు చెప్పు, ఆ తరువాత నేను వెళ్ళడమా, ఉండడమా అని ఆలోచిస్తా.” “నీ లాంటి మగాళ్ళంటె నాకు అసహ్యం?” “నా లాంటి వాళ్ళు అంటే? నాగురించి నీకు పూర్తిగా తెలుసా?” “తెలుసు” “ఏం తెలుసు” “మీ మగాళ్ళు అందరు ఒకటే, ఒక ఆడ దాని దగ్గర మీ మగాళ్ళు ఏమి ఆశిస్తారో తెలియంటువంటి అమాయకురాల్ని కాదు నేను.” “అంటె నేను ఏమి అశించి ఇక్కడికి వచ్చానను కున్నావ్?” “ఏముంది, నిస్సహాయురాలైన మా అమ్మని, మమ్మల్ని మోసం చేద్దామని, మా దగ్గర ఉన్న డబ్బుని, కుదిరితే మమ్మల్ని మోసం చేద్దామని వచ్చుంటావ్, అంతేనా?” తన మొహంలో ఎదో తెలియని సంతోషం, ఇలా నన్నుకడిగి పారేస్తున్ననందుకనుకుంటా… “నా గురించి చాల పొర్పడ్డావ్, స్నేహా” నా గొంతులో మార్ధవం, తెలియని బాధా వినిపించాయి, నాకే, తనకి కాదు. తనకి నేను ఒక లేడి పిల్లని వేటాడే వేటగాడిలా, గొర్రె పిల్లని గొంతు కోసే కసాయి వాడిలా కనిపిస్తున్నాను. “నేను నమ్మను, నీ లాంటి మగాళ్ళని నమ్మను..మంచిగా ఉంటూ, తియ్యని మాటల్ని అవతలి వాళ్ళపైన ప్రయోగిస్తూ, వాళ్ళని సరైన సమయంలో గొంతుకోసి, నమ్మించి మోసం చేసే నీలాంటి వాడిని ఎమంటారో తెలుసా,మ్రుగాలు, మాన్వ మ్రుగాలు..” “చాలు, ఇక ఆపు, నా కోపం కట్టలు తెంచుకునే దాక నన్ను ఉసిగొల్పద్దు.. నా గురించి కాని, నేను పడ్డ కష్టాల గురించి కాని నీకు ఏమి తెలియదు. ఊరికె నీకు జరిగిన అన్యాయానికి అందర్ని కారణభూతుల్ని చెయ్యడం ఎలాంటిన్యాయం?” తను స్థాణువు అయి నిన్ల్చుని, నా వైపు తీక్షణంగా చూసింది. తన మనసులో ఉన్న విషయాన్ని నేను పుస్తకం చదివినట్లుగా తనకి అనిపించసాగింది. “అవును, నాకు జరిగిన అన్యాయం ఈ ఇంట్లో మరెవ్వరికి జరగకూడదని నా ప్రయత్నం” “అందుకని, నన్ను కూడా ఆ గాటికి కట్టి, ఒక దోషిలా నిలపెడతావా? నేను ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా, నాకున్న ఒకే ఒక ఆధారం, అత్త. తను నన్ను చిన్నప్పుడు బాగా చూసుకుంది, నా అన్న వాళ్ళు లేకపోతే, తనే అన్నిఅయి చూసింది. ఆ అభిమానంతోనే నేను మిమ్మల్ని ఎంతో కష్టపడి వెతికి, వచ్చానే కాని, మీ ఆస్తి పాస్తులని చూసి కాదు. సిగ్గులేకుండా మాట్లాడకు..” ఈ మాటకి తనకి రోషం పొడుచుకు వచ్చింది, “నాకు కాదు సిగ్గు లేనిది, నీకు. ఇన్ని మాటలు అంటున్నా, ఇంకా ఇక్కడే ఉన్నా వంటే, నీకు సిగ్గులేదు. ఫో బయటకు, నీ మొహం మాకు చూపించకు” నాకు కడుపు కాలింది, “ఎంత మాటన్నావే, నిన్ను..” అంటూ అప్రయత్నంగా నా చెయ్యి పైకి లేచింది, తనని కొడదామని అస్సలు ఉద్దేశ్యమే లేదు, కాని శరీరం ఇలాంటి పరిస్థితులలో అలా చేస్తుంది. కాని నా విషయంలో అది కొంచెం ఆలశ్యంగా పనిచేసింది, నా చెయ్యి ఎత్తడం చూసి,తను వెంటనే తన చేతికి పని చెప్పింది, అంతే నా చెంప చెళ్ళుమనిపించింది. పైకి లేచిన నా చెయ్యి అలానే నా చెంప మీద కెళ్ళి చేరింది. ఒక పెద్ద మెరుపు మెరిసింది, నన్ను కొట్టిన తనకి కూడాఅర్థం కాలేదు ఏం జరిగిందో, అలానే నిలబడిపోయింది. నేను అలానే సోఫాలో కూర్చోని పోయా.భయంకరమైన నిశ్శబ్ధం, బయట వర్షం, హోరు గాలి, ఉరుములు. ఆకాశం కూడా ఉరుమింది, తర్వాత ఏమి జరుగుంతుందో చూడాలిఅన్నట్లుగా, మెరుపులు మెరిపించి, కిటికీలోంచి తొంగిచూస్తోంది.

 

మరిన్ని 2018 కొత్త కథలు

  •  
  •  

 

 
 
 
 
 
 
 
 
 


Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Online porn video at mobile phone


telugu dextelugu vadinatelugu aunty dengudutelugu Boothu Kathalu archivestelugu sex besttelugu sax storesatoz aunty sex storys telugu 2019sex kadhakutta dengudu videostelugu exxxx com in telugulatest sex stories telugutelugu romantic stories read onlinegumpu shobanam kathalutelugu xxx sex storiestelugu lanjala kathalu 2019telugu akka sex storiestelugu kamapisachi comTelugu sex kadhalu latestanukokunda dengudu kathalutelugu sexy jokespellaina auina ramya telugu sex storiestelugu srungara rachanaluwww telugu kama stories comXxxsexcomtelugutelugu new sex kathalutalugu puku kadalutelugu desi sex storiesAmmato kamakatalu archives new 2o19telugu xxx kathalutelugu heroins sex storiesfamily sex storoes in telugu lofull sex telugutelugu telugu sextelugu kama kathalu telugu loxxx sex stories in telugulatest dengudu kathalutelugu boothu kathalu comtelugu sex stories xossippinni lanja kathalutelugu secatoz aunty sex storys telugu 2019telugu puku storiestelugu lo lanja kathaluwww telugu sex kathaluసెక్స్ పాతవి కథలుముసలి వాళ్ళ sex xxxxxx com in telugudengulata storieslocal sex telugutelugu bhoothu kathala comtelugu sex wap nettelugu script kama kathalunewdengudu amma koduku kathalurare desi amma koduku sex storiestelugu chat roomstelugu srx storiestelugu old sextelugu sex stories.website janmanichina thallibest sex telugunew telugu xxxchetulu katteli sex telgu storesteacher tho headmaster sex story in telugu fontతెలుగు బుతు telugu shobanambest telugu sexvillage telugu sextelugu latest dengudu kathalulatest telugu kathaluTelugu sex bookstelugu lanja kathalu in telugutelugu sex stories ఒక్కసారిగా ఉలిక్కిపడింది స్వాతి, ఒరేయ్ నేను సునీత ని కాదు, అయినా ఇంతసేపు నన్ను .